తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Smartphones Under Inr 30k | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు..!

Smartphones Under INR 30K | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో బంపర్ ఆఫర్లు..!

16 October 2022, 15:23 IST

దీపావళి సమీపిస్తున్నందున అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ దీపావళి సేల్‌' నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై అనేక ఆఫర్‌లను ప్రకటించింది. iPhone 11, Nothing Phone 1 నుండి Oppo Reno 8 వరకు రూ.30 వేల లోపు లభించే ఉత్తమ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను చెక్ చేయండి.

మీరు మీ కోసం ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నా, తక్కువ ధరకు గొప్ప డీల్‌లను పొందేందుకు ఇదే ఉత్తమ అవకాశం.
(1 / 7)
మీరు మీ కోసం ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్నా, తక్కువ ధరకు గొప్ప డీల్‌లను పొందేందుకు ఇదే ఉత్తమ అవకాశం.(MINT_PRINT)
అత్యంత సరసమైన ఐఫోన్‌ మోడళ్లలో ఐఫోన్ 11 ఒకటి. దీని అసలు ధర, 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 43,900/-. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో రూ. 33,990/- ధరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో దీని ధర మరింత తగ్గుతుంది.
(2 / 7)
అత్యంత సరసమైన ఐఫోన్‌ మోడళ్లలో ఐఫోన్ 11 ఒకటి. దీని అసలు ధర, 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 43,900/-. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో రూ. 33,990/- ధరకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో దీని ధర మరింత తగ్గుతుంది.(Pexels)
Oppo Reno 8 5G which has a shimmery gradient design is available at a price of Rs. 29999 on Flipkart for its 128GB storage variant. It is powered by a powerful MediaTek Dimensity 1300 chipset, a 4500mAh battery, and a triple-camera setup with a 50MP primary camera.
(3 / 7)
Oppo Reno 8 5G which has a shimmery gradient design is available at a price of Rs. 29999 on Flipkart for its 128GB storage variant. It is powered by a powerful MediaTek Dimensity 1300 chipset, a 4500mAh battery, and a triple-camera setup with a 50MP primary camera.(Oppo)
GLYMPH లైట్లతో పారదర్శక బ్యాక్ డిజైన్ కలిగి ఉన్న నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఉంది. మీరు 128GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర, రూ. 37,999/- కాగా, ఆఫర్‌లో కేవలం రూ. 29,999 కే లభిస్తుంది.
(4 / 7)
GLYMPH లైట్లతో పారదర్శక బ్యాక్ డిజైన్ కలిగి ఉన్న నథింగ్ ఫోన్ (1) పై భారీ డిస్కౌంట్ ఉంది. మీరు 128GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర, రూ. 37,999/- కాగా, ఆఫర్‌లో కేవలం రూ. 29,999 కే లభిస్తుంది.(Amritanshu / HT Tech)
మధ్య-శ్రేణిలో నైట్ ఫోటోగ్రఫీకి మంచి ఎంపికలలో ఒకటైన Realme 9 Pro Plus 5G ధర, ఇప్పుడు రూ. 24999/- మాత్రమే. దీని అసలు ధర రూ. 27,999/-
(5 / 7)
మధ్య-శ్రేణిలో నైట్ ఫోటోగ్రఫీకి మంచి ఎంపికలలో ఒకటైన Realme 9 Pro Plus 5G ధర, ఇప్పుడు రూ. 24999/- మాత్రమే. దీని అసలు ధర రూ. 27,999/-(Amritanshu / HT Tech)
అద్భుతమైన ఫీచర్లు కలిగిన సరికొత్త Realme GT Neo 3T ఫోన్ 25 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు దీని ధర కేవలం రూ. 25,999/- మాత్రమే.
(6 / 7)
అద్భుతమైన ఫీచర్లు కలిగిన సరికొత్త Realme GT Neo 3T ఫోన్ 25 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇప్పుడు దీని ధర కేవలం రూ. 25,999/- మాత్రమే.(Akash/HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి

STEAL DEAL! Get iPhone 11 for just 19090 during Flipkart Big Billion Days

STEAL DEAL! Get iPhone 11 for just 19090 during Flipkart Big Billion Days

Sep 27, 2022, 02:29 PM
iPhone 11 price drops to under 28000! Amazon announces great offer

iPhone 11 price drops to under 28000! Amazon announces great offer

Sep 19, 2022, 06:22 PM
Nothing Phone (1) First Look: Good time to be a smartphone fan

Nothing Phone (1) First Look: Good time to be a smartphone fan

Jul 16, 2022, 07:54 PM
Gifting Ideas for Diwali | ఈ దీపావళికి మీ ప్రియమైన వారి కళ్లల్లో వెలుగు చూడాలంటే ఇలాంటి బహుమతులు ఇవ్వండి!

Gifting Ideas for Diwali | ఈ దీపావళికి మీ ప్రియమైన వారి కళ్లల్లో వెలుగు చూడాలంటే ఇలాంటి బహుమతులు ఇవ్వండి!

Oct 16, 2022, 10:14 AM
iPhone Diwali Offer | ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ఐఫోన్‌లపై ధమాకా ఆఫర్లు!

iPhone Diwali Offer | ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ఐఫోన్‌లపై ధమాకా ఆఫర్లు!

Oct 12, 2022, 10:16 PM
Diwali Gift Ideas : ఈ గిఫ్ట్​లిచ్చి.. మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి..

Diwali Gift Ideas : ఈ గిఫ్ట్​లిచ్చి.. మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి..

Oct 15, 2022, 01:55 PM