Gifting Ideas for Diwali | ఈ దీపావళికి మీ ప్రియమైన వారి కళ్లల్లో వెలుగు చూడాలంటే ఇలాంటి బహుమతులు ఇవ్వండి!-best gifting ideas for diwali smartphones earbuds smartwatches and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Gifting Ideas For Diwali, Smartphones, Earbuds, Smartwatches And More

Gifting Ideas for Diwali | ఈ దీపావళికి మీ ప్రియమైన వారి కళ్లల్లో వెలుగు చూడాలంటే ఇలాంటి బహుమతులు ఇవ్వండి!

Oct 16, 2022, 10:14 AM IST HT Telugu Desk
Oct 16, 2022, 10:14 AM , IST

Gifting Ideas for Diwali: దీపావళి దాదాపు వచ్చేసింది, ఈ దీపాల పండుగకు మీ ప్రియమైన వారి కళ్లల్లో కాంతులు చూడాలంటే.. వారికి అద్భుతమైన బహుమతులు అందించి ఆశ్చర్యపరచండి. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌ల నుండి ఇయర్‌ఫోన్‌ల వరకు కొన్ని మంచి ఆప్షన్లు ఇక్కడ అందిస్తున్నాం.

Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ దీపావళికి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లు ప్రకటించాయి. , స్మార్ట్‌ఫోన్‌లు ఎవరికైనా ఒక బహుమతి అవుతుంది. మీరు మీ బడ్జెట్‌ను బట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లేదా యాపిల్ ఐఫోన్‌ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Apple iPhone 14, iPhone 12, Nothing Phone (1), Oppo Reno 8 Pro, Samsung Galaxy S22 వంటి ఫోన్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించవచ్చు.

(1 / 6)

Smartphones: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ దీపావళికి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్‌లు ప్రకటించాయి. , స్మార్ట్‌ఫోన్‌లు ఎవరికైనా ఒక బహుమతి అవుతుంది. మీరు మీ బడ్జెట్‌ను బట్టి ఆండ్రాయిడ్ ఫోన్ లేదా యాపిల్ ఐఫోన్‌ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Apple iPhone 14, iPhone 12, Nothing Phone (1), Oppo Reno 8 Pro, Samsung Galaxy S22 వంటి ఫోన్‌లను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించవచ్చు.(HT Tech)

Tablets: ఎక్కువగా చదవడం, నేర్చుకోవడం, మీటింగ్స్ చేయడం, ఇతర వినోద ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే పెద్ద టాబ్లెట్‌లు అనువుగా ఉంటాయి. రియల్‌మే ప్యాడ్ X, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా వంటివి తాజా టాబ్లెట్ మోడళ్లు మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.

(2 / 6)

Tablets: ఎక్కువగా చదవడం, నేర్చుకోవడం, మీటింగ్స్ చేయడం, ఇతర వినోద ప్రయోజనాల కోసం స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే పెద్ద టాబ్లెట్‌లు అనువుగా ఉంటాయి. రియల్‌మే ప్యాడ్ X, ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 అల్ట్రా వంటివి తాజా టాబ్లెట్ మోడళ్లు మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.(HT Tech)

Smartwatch: కొందరికి చేతికి వాచ్‌లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వవచ్చు, వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. Apple Watch Series 8, Samsung Galaxy Watch 5, Realme Watch 3, వంటివి బెస్ట్ మోడళ్లుగా ఉన్నాయి.

(3 / 6)

Smartwatch: కొందరికి చేతికి వాచ్‌లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలాంటి వారికి స్మార్ట్‌వాచ్‌లు ఇవ్వవచ్చు, వీటితో టైం తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవచ్చు. Apple Watch Series 8, Samsung Galaxy Watch 5, Realme Watch 3, వంటివి బెస్ట్ మోడళ్లుగా ఉన్నాయి.(HT Tech)

Fitness band: స్మార్ట్‌వాచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఫిట్‌నెస్ బ్యాండ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Xiaomi Mi స్మార్ట్ బ్యాండ్ 6, ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 3.0 యాక్టివిటీ ట్రాకర్, నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 2, వంటివి మంచి ఛాయిస్ అవుతాయి.

(4 / 6)

Fitness band: స్మార్ట్‌వాచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఫిట్‌నెస్ బ్యాండ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Xiaomi Mi స్మార్ట్ బ్యాండ్ 6, ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 3.0 యాక్టివిటీ ట్రాకర్, నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 2, వంటివి మంచి ఛాయిస్ అవుతాయి.(HT Tech)

Earphones: ఆడియో యాక్ససరీస్ కోసం ఈ గాడ్జెట్లు ఇప్పుడు అందరికీ అవసరం అవుతున్నాయి. మీకు నెక్‌బ్యాండ్‌ల నుండి ఇయర్‌బడ్‌ల వరకు అనేక రకాల ఆప్షన్లు వివిధ బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy Buds 2 Pro, Apple AirPods Pro 2nd Gen, Sennheiser Momentum 4, Realme Buds Air 3S వంటివి మంచి రేటింగ్స్ కలిగి ఉన్నాయి.

(5 / 6)

Earphones: ఆడియో యాక్ససరీస్ కోసం ఈ గాడ్జెట్లు ఇప్పుడు అందరికీ అవసరం అవుతున్నాయి. మీకు నెక్‌బ్యాండ్‌ల నుండి ఇయర్‌బడ్‌ల వరకు అనేక రకాల ఆప్షన్లు వివిధ బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy Buds 2 Pro, Apple AirPods Pro 2nd Gen, Sennheiser Momentum 4, Realme Buds Air 3S వంటివి మంచి రేటింగ్స్ కలిగి ఉన్నాయి.(HT Tech)

సంబంధిత కథనం

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.గ్రహాలలో బుధుడు తెలివితేటలు, మాటల చాతుర్యానికి మారుపేరు.   ఏప్రిల్ 19న ఉదయం 10 : 23 గంటలకు మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడి పెరుగుదల కారణంగా, కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.చెన్నైలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ నటి త్రిష తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆయా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.హాట్ భామ అలయ ఎఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె మరోసారి తన కిల్లర్ లుక్‌లతో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేసింది. అలయ ఈ చిత్రాలలో చాలా సిజ్లింగ్ పోజులు ఇస్తూ కనిపించింది, దీనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు