Microgreens Health Benefits | మీ ఆహారంలో మైక్రోగ్రీన్స్ చేర్చుకోండి.. ఎందుకంటే?
05 September 2022, 9:08 IST
మొలకలలాగే మైక్రోగ్రీన్స్‌ను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణిస్తున్నారు. అయితే మొలకలు, మైక్రోగ్రీన్స్ రెండూ ఒకటి కావు. తక్కువ వయసు ఉన్న సూక్ష్మ ఆకుకూరలు, మొక్కలను మైక్రోగ్రీన్స్ అంటారు. వీటిని తరచుగా వంటల్లో రంగు, రుచిని చేర్చటానికి వేస్తారు. ఇవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి.
- మొలకలలాగే మైక్రోగ్రీన్స్‌ను ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలుగా పరిగణిస్తున్నారు. అయితే మొలకలు, మైక్రోగ్రీన్స్ రెండూ ఒకటి కావు. తక్కువ వయసు ఉన్న సూక్ష్మ ఆకుకూరలు, మొక్కలను మైక్రోగ్రీన్స్ అంటారు. వీటిని తరచుగా వంటల్లో రంగు, రుచిని చేర్చటానికి వేస్తారు. ఇవి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి.