తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tips To Manage Hair Fall | జుట్టు రాలిపోతుందా? రాలకుండా నిపుణులు ఇచ్చిన చిట్కాలు ఇవిగో!

Tips to Manage Hair Fall | జుట్టు రాలిపోతుందా? రాలకుండా నిపుణులు ఇచ్చిన చిట్కాలు ఇవిగో!

18 October 2022, 15:33 IST

జుట్టు రాలిపోవడం కూడా మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణ అనేది మన దినచర్యలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఇందుకోసం ఏం చేయాలో నిపుణులు ఇచ్చిన సలహాలు చూడండి.

  • జుట్టు రాలిపోవడం కూడా మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి జుట్టు సంరక్షణ అనేది మన దినచర్యలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. ఇందుకోసం ఏం చేయాలో నిపుణులు ఇచ్చిన సలహాలు చూడండి.
Hair care is an important part of our daily routine. A receding hairline can affect us mentally and emotionally. Hair care is extremely required – it is also linked to the food we eat and the lifestyle we lead. Nutritionist Anjali Mukerjee wrote, “To ensure your hair is healthy and strong, we must maintain the regular intake of a balanced diet rich in essential nutrients & vitamins, and limit the use of heat appliances whilst practising utmost caution with colour and chemical treatments.” She further shared a few tips to manage hair fall.
(1 / 11)
Hair care is an important part of our daily routine. A receding hairline can affect us mentally and emotionally. Hair care is extremely required – it is also linked to the food we eat and the lifestyle we lead. Nutritionist Anjali Mukerjee wrote, “To ensure your hair is healthy and strong, we must maintain the regular intake of a balanced diet rich in essential nutrients & vitamins, and limit the use of heat appliances whilst practising utmost caution with colour and chemical treatments.” She further shared a few tips to manage hair fall.(Unsplash)
వెంట్రుకలు రాలపోవడం అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. PCOS, పోషకాహార లోపం లేదా ఒత్తిడి కూడా కావచ్చు. జుట్టు రాలడానికి గల మూలకారణాన్ని ముందుగా కనుగొనడం చాలా ముఖ్యం.
(2 / 11)
వెంట్రుకలు రాలపోవడం అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. PCOS, పోషకాహార లోపం లేదా ఒత్తిడి కూడా కావచ్చు. జుట్టు రాలడానికి గల మూలకారణాన్ని ముందుగా కనుగొనడం చాలా ముఖ్యం.(Unsplash)
బృంగరాజ్ నూనె జుట్టుకు చాలా మంచిది. రాత్రంతా అప్లై చేసి మరుసటి రోజు కడిగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
(3 / 11)
బృంగరాజ్ నూనె జుట్టుకు చాలా మంచిది. రాత్రంతా అప్లై చేసి మరుసటి రోజు కడిగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.(Unsplash)
జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇలాంటి సందర్భాలలో బృంగరాజ్ ఆయిల్, బ్రహ్మీ ఆయిల్ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయవచ్చు.
(4 / 11)
జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇలాంటి సందర్భాలలో బృంగరాజ్ ఆయిల్, బ్రహ్మీ ఆయిల్ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయవచ్చు.(Unsplash)
జుట్టు కోసం మనం ఉపయోగించే దువ్వెన చాలా ముఖ్యమైనది. చిక్కులను తీయడానికి వెడల్పుగా ఉన్న పళ్ల దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం.
(5 / 11)
జుట్టు కోసం మనం ఉపయోగించే దువ్వెన చాలా ముఖ్యమైనది. చిక్కులను తీయడానికి వెడల్పుగా ఉన్న పళ్ల దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం.(Unsplash)
టైట్ పోనీటెయిల్స్ స్కాల్ప్ నుండి వెంట్రుకలను లాగి జుట్టును నాశనం చేస్తాయి. పోనీటెయిల్స్‌ను బిగుతుగా వేసుకోకుండా ఉంటే మంచిది.
(6 / 11)
టైట్ పోనీటెయిల్స్ స్కాల్ప్ నుండి వెంట్రుకలను లాగి జుట్టును నాశనం చేస్తాయి. పోనీటెయిల్స్‌ను బిగుతుగా వేసుకోకుండా ఉంటే మంచిది.(Unsplash)
నికోటిన్ జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో జోక్యం చేసుకుంటుంది. అందువల్ల, జుట్టు రాలడాన్ని నివారించడానికి ధూమపానానికి దూరంగా ఉండటం మంచి మార్గం.
(7 / 11)
నికోటిన్ జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో జోక్యం చేసుకుంటుంది. అందువల్ల, జుట్టు రాలడాన్ని నివారించడానికి ధూమపానానికి దూరంగా ఉండటం మంచి మార్గం.(Unsplash)
మన నిద్ర విధానం జుట్టు పెరుగుదలకు అవసరమైన మెలటోనిన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మనం మన నిద్ర విధానాన్ని ప్రతిరోజూ 7-8 గంటలు మంచి నిద్ర ఉండాలి, ఇది తక్కువైతే జట్టు తక్కువవడం ప్రారంభిస్తుంది.
(8 / 11)
మన నిద్ర విధానం జుట్టు పెరుగుదలకు అవసరమైన మెలటోనిన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మనం మన నిద్ర విధానాన్ని ప్రతిరోజూ 7-8 గంటలు మంచి నిద్ర ఉండాలి, ఇది తక్కువైతే జట్టు తక్కువవడం ప్రారంభిస్తుంది.(Unsplash)
రోజు తినే ఆహారంలో మంచి మొత్తంలో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండటం అవసరం.
(9 / 11)
రోజు తినే ఆహారంలో మంచి మొత్తంలో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండటం అవసరం.(Unsplash)
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలటం అరికట్టలేకపోతే అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలి.
(10 / 11)
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలటం అరికట్టలేకపోతే అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి