తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rate Today | స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేటి లెక్కలివే..

Gold rate today | స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేటి లెక్కలివే..

HT Telugu Desk HT Telugu

09 May 2022, 18:52 IST

  • Gold rate today | దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం పసిడి ధర పెరిగింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే.. (REUTERS)

స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..

Gold rate today | దేశంలో బంగారం ధర.. సోమవారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ. 43 తగ్గి.. రూ. 51,227కు చేరింది. క్రితం రోజున.. ఇదే 10గ్రాముల బంగారం.. రూ. 51,270 వద్ద ఉండేది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

కానీ అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్​ గోల్డ్​.. 1,871 డాలర్లుగా ఉంది.

"సోమవారం ఔన్స్​ గోల్డ్​.. 0.35శాతం పెరిగి.. 1,871 డాలర్లకు చేరింది. డాలర్​ వృద్ధి చెందడం, యూఎస్​ బాండ్​ యీల్డ్స్​ పెరగడం ఇందుకు కారణం," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన సీనియర్​ ఎనలిస్ట్​ తపన్​ పటేల్​ వివరించారు.

వెండి ధర ఇలా..

Silver rate today | దేశీయ మార్కెట్​లో బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 62 తగ్గి, రూ. 62,393కు చేరింది. క్రితం రోజున కేజీ వెండి ధర రూ. 62,455గా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం