తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Serials And Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ ఇవే

Zee Telugu Serials and Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu

15 March 2023, 16:40 IST

    • Zee Telugu Serials and Timings: జీ తెలుగులో వచ్చే టాప్ సీరియల్స్, టైమింగ్స్ మీకు తెలుసా? తెలుగులో స్టార్ మా తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్నది ఈ ఛానెల్ కే. ఇందులోని సీరియల్స్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి.
జీ తెలుగులో వచ్చే రాధమ్మ కూతురు సీరియల్
జీ తెలుగులో వచ్చే రాధమ్మ కూతురు సీరియల్

జీ తెలుగులో వచ్చే రాధమ్మ కూతురు సీరియల్

Zee Telugu Serials and Timings: తెలుగులో వచ్చే సీరియల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి జీ తెలుగు సీరియల్స్. టాప్ 10లో స్టార్ మాతో పోటీ పడి మరీ రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. దీంతో తెలుగులో స్టార్ మా తర్వాతి స్థానంలో జీ తెలుగుదే. ఈ ఛానెల్ కు మంచి ఆదరణ రావడానికి కారణం సీరియల్సే.

ట్రెండింగ్ వార్తలు

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

OTT Telugu Latest Releases: ఈవారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన 5 సినిమాలు ఇవే.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

Ram Charan: పిఠాపురంలో పవన్‍‍ను కలిసిన రామ్‍చరణ్.. నంద్యాలలో అల్లు అర్జున్.. భారీగా ఫ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో మోత

OTT: సడన్‍గా మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’: వివరాలివే

రాధమ్మ కూతురు, త్రినయని, కల్యాణం కమనీయం, పడమటి సంధ్యారాగంలాంటి సీరియల్స్ ఈ ఛానెల్లో వస్తున్నాయి. తాజా టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10లో ఉన్న సీరియల్స్ ఇవి. మరి ఈ జీ తెలుగులో వచ్చే సీరియల్స్ ఏంటి... అవి ఏ సమయానికి వస్తాయో ఈ ఆర్టికల్ లో చూడండి.

జీ తెలుగు సీరియల్స్(Zee Telugu Serials), టైమింగ్స్

ఊహలు గుసగుసలాడే - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12.30 నుంచి 1 వరకు

ముక్కుపుడక - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు

గుండమ్మ కథ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 2 వరకు

రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు

శుభస్య శీఘ్రం - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు

మిఠాయి కొట్టు చిట్టెమ్మ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 3.30 వరకు

వైదేహి పరిణయం - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 నుంచి 4 వరకు

ముద్ద మందారం - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4 నుంచి 4.30 వరకు

ముత్యాల ముగ్గు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4.30 నుంచి 5 వరకు

నాగిని - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 నుంచి 5.30 వరకు

మన అంబేద్కర్ - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5.30 నుంచి 6 వరకు

దేవతలారా దీవించండి - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 6.30 వరకు

రాధమ్మ కూతురు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 నుంచి 7 వరకు

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 నుంచి 7.30 వరకు

కల్యాణం కమనీయం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 నుంచి 8 వరకు

పడమటి సంధ్యారాగం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 నుంచి 8.30 వరకు

త్రినయని - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 నుంచి 9 వరకు

ప్రేమ ఎంత మధురం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 నుంచి 9.30 వరకు

అమ్మాయి గారు - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 నుంచి 10 వరకు

సూర్యకాంతం - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10 నుంచి 10.30 వరకు

రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10.30 నుంచి 11 వరకు

జీ సూపర్ ఫ్యామిలీ - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 11 నుంచి 12 వరకు

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం