Star Maa Top Serials and Timings: స్టార్ మాలో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ ఇవే
Star Maa Top Serials and Timings: స్టార్ మాలో వచ్చే టాప్ సీరియల్స్, వాటి టైమింగ్స్ గురించి మీకు తెలుసా? ప్రస్తుతం తెలుగులో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న సీరియల్స్ లో చాలా వరకూ స్టార్ మాలో వచ్చేవే.
Star Maa Top Serials and Timings: తెలుగులో వచ్చే సీరియల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నవి చాలా వరకూ స్టార్ మాలోనే ఉంటాయి. ఈ సీరియల్స్ తోనే ఆ ఛానెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. వారం వారం రిలీజ్ అయ్యే బార్క్ రేటింగ్స్ లో ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే టాప్ 10లో ఉంటున్నాయి.
వీటిలో బ్రహ్మముడి, గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి, కృష్ణ ముకుంద మురారి, మల్లీలాంటి సీరియల్స్ ఉన్నాయి. మరి ఈ సీరియల్స్ స్టార్ మాలో ఏ సమయానికి వస్తాయో ఒకసారి చూద్దాం.
స్టార్ మా సీరియల్స్, టైమింగ్స్ ఇవే
పాపే మా జీవనజ్యోతి - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు
నువ్వు నేను ప్రేమ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12.30 నుంచి 1 వరకు
కలసి ఉంటే కలదు సుఖం - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు
జానకి కలగనలేదు - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 2 వరకు
కేరాఫ్ అనసూయ - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు
వంటలక్క - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు
కుంకుమ పువ్వు - సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 నుంచి 3.30 వరకు
చిరుగాలి వీచెనె - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5.30 నుంచి 6 వరకు
పల్లకిలో పెళ్లి కూతురు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 నుంచి 6.30 వరకు
ఇంటికి దీపం ఇల్లాలు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 నుంచి 7 వరకు
గుప్పెడంత మనసు - సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 7 నుంచి 7.30 వరకు
బ్రహ్మ ముడి - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 నుంచి 8 వరకు
ఇంటింటి గృహలక్ష్మి - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 నుంచి 8.30 వరకు
కృష్ణ ముకుంద మురారి - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 నుంచి 9 వరకు
మల్లీ - సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 నుంచి 9.30 వరకు
ఎన్నెన్నో జన్మల బంధం - సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 నుంచి 10 వరకు
అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు - సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 10 నుంచి 11 వరకు
ఇది కథ కాదు - సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 11 నుంచి 11.30 వరకు
సంబంధిత కథనం