Pushpa 2 posters torn in AP| ఏపీలో పుష్ప 2పోస్టర్ల చించివేత..కటౌట్లతో వైసీపీ వేడుకలు-allu arjun pushpa 2 posters torn in andhra pradesh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pushpa 2 Posters Torn In Ap| ఏపీలో పుష్ప 2పోస్టర్ల చించివేత..కటౌట్లతో వైసీపీ వేడుకలు

Pushpa 2 posters torn in AP| ఏపీలో పుష్ప 2పోస్టర్ల చించివేత..కటౌట్లతో వైసీపీ వేడుకలు

Dec 05, 2024 07:35 AM IST Muvva Krishnama Naidu
Dec 05, 2024 07:35 AM IST

  • అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5 భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల అల్లు అర్జున్ కోసం వైసీపీ అభిమానులు ప్లెక్సీలు కట్టారు. ఇక పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపింది.

More