తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023 : ఈ వాటర్​ హీటర్స్​పై 60శాతం వరకు డిస్కౌంట్​.. వావ్​!

Amazon Sale 2023 : ఈ వాటర్​ హీటర్స్​పై 60శాతం వరకు డిస్కౌంట్​.. వావ్​!

Sharath Chitturi HT Telugu

15 October 2023, 18:18 IST

  • Amazon Sale 2023 : కొత్తగా వాటర్​ హీటర్​ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే.. ఇదే సరైన సమయం. అమెజాన్​లో పలు వాటర్​ హీటర్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​ వస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి మరి..

ఈ వాటర్​ హీటర్స్​పై 60శాతం వరకు తగ్గింపు..
ఈ వాటర్​ హీటర్స్​పై 60శాతం వరకు తగ్గింపు.. (Amazon)

ఈ వాటర్​ హీటర్స్​పై 60శాతం వరకు తగ్గింపు..

Amazon Sale 2023 : అమెజాన్​ డీల్స్​ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? పలు వాటర్​ హీటర్స్​పై అదిరిపోయే ఆఫర్స్​ ఇస్తోంది ఈ-కామర్స్​ దిగ్గజం. వాటిపై ఓ లుక్కేద్దాము..

వీ-గార్డ్​ విక్టో 15 లీటర్​ వాటర్​ హీటర్​..

ఇదొక 5 ఇన్​ 1 మల్టీఫంక్షనల్​ డివైజ్​. అనేక సేఫ్టీ ఫీచర్స్​ దీని సొంతం. తుప్పు పట్టకుండా ఇది చాలా కాలం పనిచేస్తుంది. 15 లీటర్ల వాటర్​ పడుతుంది. దీని వాస్తవ ధర రూ. 9,800. కానీ అమెజాన్​లో 33శాతం డిస్కౌంట్​తో రూ. 6,599కే కొనుగోలు చేసుకోవచ్చు.

హిండ్​వేర్​ అట్లాంటిక్​ ఎక్సీడ్​ 3 లీటర్​ హీటర్​ విత్​ కాపర్​..

హిండ్​వేర్​ అనేది ఒక ప్రముఖ బ్యాండ్​. హీటర్స్​లో ఐ-థర్మోస్టాట్​ టెక్నాలజీ ఉంటుంది. టెంపరేచర్​ని కంట్రోల్​ చేసుకోవచ్చు. హై-గ్రేడ్​ స్టెయిల్​లెస్​ స్టీల్​తో వీటని తయారు చేస్తారు. దీని వాస్తవ ధర రూ. 4,990. కానీ అమెజాన్​లో 60శాతం డిస్కౌంట్​తో రూ. 1,988కే కొనుక్కోవచ్చు.

బజాజ్​ స్ల్పెండోరా 3 లీటర్​ 2కేడబ్ల్యూ ఐడబ్ల్యూహెచ్​ ఇన్​స్టెంట్​ వాటర్​ హీటర్​..

Best water heaters in India : ఇదొక 3 లీటర్​ కెపాసిటీ వాటర్​ హీటర్​. ఇద్దరు, ముగ్గురు ఉన్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. షాక్​ రెసిస్టెన్స్​ వంటి ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. ఫైర్​-రిటార్డెడ్​ కేబుల్​ కూడా ఉంది. దీని వాస్తవ ధర రూ. 5,800. అమెజాన్​లో 57శాతం డిస్కౌంట్​లో రూ. 2,499కే కొనుగోలు చేసుకోవచ్చు.

క్రాంప్టన్​ గ్రేసీ 5 లీటర్​ ఇన్​స్టెంట్​​ వాటర్​ హీటర్​..

దీని వాస్తవ ధర రూ. 7,299. అమెజాన్​లో 55శాతం డిస్కౌంట్​తో రూ. 3,299కే దక్కించుకోవచ్చు. ఇదొక వాల్​-మౌంటెడ్​ వాటర్​ హీటర్​. లోపలి నీరు వెంటనే వేడెక్కిపోతుంది. ఫలితంగా కరెంట్​ని కూడా ఆదా చేసుకోవచ్చు. ఎఫీషియెంట్​ హీటింగ్​ టెక్నాలజీ దీని సొంతం.

తదుపరి వ్యాసం