తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023: బ్రాండెడ్ మైక్రో వేవ్ ఓవెన్స్ పై భారీ డిస్కౌంట్స్

Amazon sale 2023: బ్రాండెడ్ మైక్రో వేవ్ ఓవెన్స్ పై భారీ డిస్కౌంట్స్

HT Telugu Desk HT Telugu

14 October 2023, 18:23 IST

  • Amazon sale 2023: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మైక్రోవేవ్ ఓవెన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

ప్రతీకాత్మక చిత్రం

Amazon sale 2023: అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 15 వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫ్యాషన్, గ్రోసరీ తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్, ఐఎఫ్బీ, పానాసోనిక్ వంటి బ్రాండెడ్ మైక్రో వేవ్ ఓవెన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి.

Panasonic 27L Convection: పానసోనిక్ కన్వెక్షన్ 27 లీటర్స్

ప్రముఖ బ్రాండ్ పానసోనిక్ నుంచి వచ్చిన 27 లీటర్ల కన్వెక్షన్ మైక్రో వేవ్ ఓవెన్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 34% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మైక్రో వేవ్ ఓవెన్ ఒరిజినల్ ధర రూ. 16190 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 10690 లకే లభిస్తుంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% (రూ 1250) వరకు తక్షణ తగ్గింపు వర్తిస్తుంది. పాత ఓవెన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ. 750 వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. ఈ ఓవెన్ బ్లాక్ మిర్రర్ ఫినిష్ తో స్లీక్ డిజైన్ లో ఉంటుంది. 360 డిగ్రీల సరౌండ్ హీటింగ్, మేజిక్ గ్రిల్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.

Samsung 28L Convection: సామ్సంగ్ 28 లీటర్ కన్వెక్షన్

ప్రముఖ బ్రాండ్ సామ్సంగ్ నుంచి వచ్చిన 28 లీటర్ల కన్వెక్షన్ మైక్రో వేవ్ ఓవెన్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 30% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మైక్రో వేవ్ ఓవెన్ ఒరిజినల్ ధర రూ. 16990 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 11,990 లకే లభిస్తుంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% (రూ 1250) వరకు తక్షణ తగ్గింపు వర్తిస్తుంది. పాత ఓవెన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ. 750 వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. స్లిమ్ ఫ్రై, తందూరీ, కర్డ్ మేకింగ్, 360 డిగ్రీల సరౌండ్ హీటింగ్, మేజిక్ గ్రిల్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు, ఈ ఓవెన్ పై 10 సంవత్సరాల వారంటీ ఉంది.

LG 20L Solo Microwave Oven: ఎల్జీ 20 లీటర్ సోలో ఓవెన్

ప్రముఖ బ్రాండ్ ఎల్జీ నుంచి వచ్చిన 20 లీటర్ల సోలో మైక్రో వేవ్ ఓవెన్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 25% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మైక్రో వేవ్ ఓవెన్ ఒరిజినల్ ధర రూ. 8199 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 6190 లకే లభిస్తుంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% (రూ 1500) వరకు తక్షణ తగ్గింపు వర్తిస్తుంది. పాత ఓవెన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ. 750 వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. బ్యాచ్ లర్స్ కు, చిన్న కుటుంబాలకు ఇది చాలా సూటబుల్.

Bajaj 17L Solo Microwave Oven: బజాజ్ సోలో మైక్రోవేవ్ ఓవెన్

ప్రముఖ బ్రాండ్ బజాజ్ నుంచి వచ్చిన 17 లీటర్ల వైట్ కలర్ సోలో మైక్రో వేవ్ ఓవెన్ పై ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 49% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మైక్రో వేవ్ ఓవెన్ ఒరిజినల్ ధర రూ. 8800 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 4490 లకే లభిస్తుంది. అదనంగా ఎస్బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 10% (రూ 750 వరకు) వరకు తక్షణ తగ్గింపు వర్తిస్తుంది. పాత ఓవెన్ ను ఎక్స్చేంజ్ చేస్తే, రూ. 750 వరకు అదనపు తగ్గింపు ఉంటుంది. బ్యాచ్ లర్స్ కు, చిన్న కుటుంబాలకు సింపుల్ హీటింగ్, కుకింగ్ అవసరాలకు ఇది చాలా సూటబుల్.

తదుపరి వ్యాసం