Amazon Sale : శీతాకాలం వచ్చేస్తోంది.. రూమ్ హీటర్స్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్!
Amazon Sale 2023 : శీతాకాలం కోసం రూమ్ హీటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! అమెజాన్‌లో పలు ప్రాడక్ట్స్‌పై క్రేజీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
Amazon Great Indian Festival Sale : ఇంకొన్ని రోజుల్లో శీతాకాలం.. భారత దేశం తలుపు తట్టనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రూమ్ హీటర్లు కొనాలని చూస్తుంటారు. అయితే.. శీతాకాలం మొదలైన తర్వాత వాటిని కొనాలని చూస్తే.. ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే కొనుగోలు చేస్తే బెటర్. మరీ ముఖ్యంగా.. ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో రూమ్ హీటర్స్‌పై భారీ డిస్కౌంట్లను మిస్ అవ్వకపోతే మంచిది! వీటిపై ఓ లుక్కేద్దాము..
మార్ఫీ రీచర్డ్స్ ఓఎఫ్ఆర్ రూమ్ హీటర్..
వాటేజ్:- 2500 వాట్స్
హీటింగ్ ఎలిమెట్ టైప్:- ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్ విత్ 400వాట్ పీటీసీ సెరామిక్ ఫ్యాన్ హీటర్
సేఫ్టీ ఫీచర్స్:- టిల్ట్ సెన్సార్, ఆటో థర్మల్ షటాఫ్
వారెంటీ:- 6 నెలల ఎక్స్టెండెడ్ వారెటీ
వాస్తవ ధర:- రూ. 13,995
అమెజాన్ ధర:- రూ. 8,499 (39శాతం తగ్గింపు)
హావెల్స్ సిస్టా రూమ్ హీటర్ 2000 వాట్స్..
Best room heaters : పవర్ సోర్స్:- కార్డెడ్ ఎలక్ట్రిక్
హీటింగ్ మెథడ్:- కన్వెక్షన్
ఐటెమ్ వెయిట్:- 3,500 గ్రాములు
హీట్ ఔట్పుట్:- 2000 వాట్
వాస్తవ ధర రూ. 3,945
అమెజాన్ ధర:- రూ. 2439 (38శాతం తగ్గింపు)
హావెల్స్ జీహెచ్ఆర్ఎఫ్హెచ్ఏజీడబ్ల్యూ200 2000 వాట్ కంఫర్టర్
మెటీరియల్:- పాలీకార్బొనేట్
రంగు:- వైట్ అండ్ బ్లాక్
Best room heaters for winter : సైజు:- స్టాండర్డ్
వాటేజ్:- 2000 వాట్
వాస్తవ ధర :- రూ. 5665
అమెజాన్ ధర:- రూ. 3199 (43శాతం తగ్గింపు)
అమెజాన్ బ్రాండ్:- సోలిమో 2000/1000 వాట్స్ రూమ్ హీటర్
మోటార్:- 2400 ఆర్పీఎం కాపర్ ఉండ్ మోటార్
బరువు- 1.15 కేజీలు
పవర్:- 2000 వాట్స్
Best room heaters in India : ఆపరేటింగ్ వోల్టేజ్:-220- 240 వోల్ట్స్
వాస్తవ ధర:- రూ. 2000
అమెజాన్ ధర:- రూ. 1299 (35శాతం తగ్గింపు)
ఈ నెల 8న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అనేక ప్రాడక్ట్స్‌పై క్రేజీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తులపై మంచి డీల్స్ పొందొచ్చు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2కి సంబంధించిన ఆఫర్స్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం