Rahul Gandhi: ధరణితో తెలంగాణ ప్రజలకు అన్యాయం.. సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వం-rahul gandhi takes dig at telangana govt ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rahul Gandhi: ధరణితో తెలంగాణ ప్రజలకు అన్యాయం.. సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వం

Rahul Gandhi: ధరణితో తెలంగాణ ప్రజలకు అన్యాయం.. సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వం

Oct 20, 2023 09:29 AM IST Muvva Krishnama Naidu
Oct 20, 2023 09:29 AM IST

  • KCR నేతృత్వంలోని ప్రభుత్వం సీఎంలా పని చేయటం లేదని, రాజుల వ్యవహారం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దపల్లి సభలో అన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యశాఖలన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం కానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తెలంగాణకు ఏ కష్టం వచ్చినా, ఢిల్లీలో ఓ సిఫాయి ఉన్నారని రాహుల్ అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏ ఒక్క వ్యక్తికి ప్రయోజం చేకూరలేదని, ప్రజల భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు.

More