మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. ప్రతిపక్షాలు ఆ మాటలను ట్రోల్ చేస్తున్నాయి. కొండా సురేఖ మాటలతో రాజకీయ దుమారం చెలరేగడంతో.. అధిష్టానం ఆమె తీరు పట్ల సీరియస్ అయినట్లు తెలిసింది.