TS Govt Vs Governor: గవర్నర్ ఇబ్బందులు పెడుతున్నారు
- రాష్ట్ర గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. గవర్నరే ఇబ్బందులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వర్శిటీల్లో నియమాకాల కోసం తీసుకువచ్చిన కీలకమైన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు. గణతంత్ర వేడుకలను ఎలా నిర్వహించాలో తమ ప్రభుత్వానికి తెలుసని అన్నారు. ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటిస్తామని... అయితే గవర్నర్ బీజేపీ ప్రొటోకాల్ కావాలని అనుకుంటున్నారేమో అంటూ కామెంట్స్ చేశారు.