BRS MLA Malla Reddy: ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస-brs mla mallar reddy praised ap chief minister chandrababu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brs Mla Malla Reddy: ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస

BRS MLA Malla Reddy: ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంస

Sep 09, 2024 06:05 PM IST Muvva Krishnama Naidu
Sep 09, 2024 06:05 PM IST

  • AP ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. భారీ వర్షాలపై ఆయన స్పందిస్తూ... విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులోను చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.

More