PM Modi: ఉత్తరాఖండ్‌లోని పురాతన ఆది కైలాష్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
- ఉత్తరాఖండ్‌లోని పురాతన ఆది కైలాష్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం పితోర్‌ఘర్‌లోని ఆది కైలాష్ ఆలయ అర్చకులు ప్రధానికి స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ పార్వతి కుండ్‌ని సందర్శించారు. ఇక గుంజి గ్రామాన్ని సందర్శించనున్న మోదీ,స్థానికులు, ఆర్మీ, ITBP,BROలతో మాట్లాడనున్నారు. అనంతరం 4 వేల 200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.