Actor Manchu Vishnu: మాది ఉమ్మడి కుటుంబం.. హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు-actor manchu vishnu recently held a press meet ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Actor Manchu Vishnu: మాది ఉమ్మడి కుటుంబం.. హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు

Actor Manchu Vishnu: మాది ఉమ్మడి కుటుంబం.. హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు

Dec 11, 2024 04:11 PM IST Muvva Krishnama Naidu
Dec 11, 2024 04:11 PM IST

  • Hyderabad: ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయని నటుడు మంచు విష్ణు మీడియా సమావేశంలో తెలిపారు. మేం కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిందన్నారు. ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో మాకు గుర్తింపు ఉందన్న మంచు విష్ణు.. కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

More