చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి విపత్తు నిర్వహణ శాఖను అప్రమత్తం చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వానలు పడనున్నట్టుగా తెలిపింది.