Milk racket in Uttar Pradesh| కెమికల్స్‌తో పాల తయారీ.. 20 ఏళ్లుగా ఇదే దందా
- ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పాల దందా గుట్టు రట్టు అయింది. 1 లీటర్ కెమికల్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ చేస్తున్నారు ఓ వ్యాపారీ. 20 ఏళ్లుగా నకిలీ పాలు, పన్నీర్ తయారు చేస్తున్నారు వ్యాపారి అజయ్ అగర్వాల్. కెమికల్స్‌తో స్వయంగా పాలను అధికారులు తయారు చేయగా స్థానికులు మండిపడుతున్నారు.