Women protest against Tungaturthi MLA| తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును నిలదీసిన మహిళలు-women protest against tungaturthi mla samelu about rythu runamafi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Women Protest Against Tungaturthi Mla| తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును నిలదీసిన మహిళలు

Women protest against Tungaturthi MLA| తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును నిలదీసిన మహిళలు

Dec 11, 2024 11:36 AM IST Muvva Krishnama Naidu
Dec 11, 2024 11:36 AM IST

  • రుణమాఫీ ఏమాయె అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామ మహిళలు నిలదీశారు. నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా పలువులు మహిళలు ఆయనతో మాట్లాడారు. 2 లక్షల రుణమాఫీ చెబితే నమ్మామని అన్నారు. చివరికి తమకి రుణమాఫీ కాలేదని ఆవేదన చెందారు. సర్పంచ్ ఎన్నికల్లో తాము ఓటు వేయమని స్పష్టం చేశారు. ఇట్లనే ఉంటే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదని ఆ మహిళలు ఎమ్మెల్యేకు తెగేసి చెప్పారు.

More