Police crack down on ASHA workers | ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు
- హైదరాబాద్ లోని కోటి డీఎంవీ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళనకు దిగారు. ఈ సర్కార్ వచ్చిన వెంటనే అశాలకు వేతనాలు పెంచుతామని హామీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. తమకు 18 వేలు ఎప్పుడు ఇస్తారని ఆశా వర్కర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఏసీపీ శంకరును ఆశా వర్కర్లు చుట్టు ముట్టారు. పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలోనే ఏసీపీ చీర పట్టుకొని ఓ మహిళను లాగారు. ఆగ్రహంతో ఆమె పోలీసులపై చేయి చేసుకుంది. తిరిగి మహిళా పోలీసులు కూడా ఆమెను కొట్టారు. ఆ తర్వాత వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.