Pawan on the state financial situation | సరిగా పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు-deputy cm pawan comments on the state financial situation ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan On The State Financial Situation | సరిగా పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు

Pawan on the state financial situation | సరిగా పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు

Dec 11, 2024 02:30 PM IST Muvva Krishnama Naidu
Dec 11, 2024 02:30 PM IST

  • అమరావతి సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగ కార్మికులు జీతాల కోసం ధర్నా చేస్తే డబ్బులు ఎడ్జెస్ట్ చేసి ఇచ్చామన్నారు. సరిగా పాలన చేయకపోతే.. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

More