Manchu Manoj apologizes to media: మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా
- మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. దాడి జరగటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. నాన్న అంటే తనకి ప్రాణమని చెప్పారు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు. మా నాన్న దృష్టిలో శత్రువు గా చిత్రీకరించారని తీవ్ర ఆవేదనతో చెప్పారు. అన్నీ విషయాలు సాయంత్రం వెల్లడిస్తానని మంచు మనోజ్ పేర్కొన్నారు.