Viral Video | జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. కసాండ్రా మేతో ప్రధాని మోడీ-german singer who impressed pm modi by her mellifluous voice ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. కసాండ్రా మేతో ప్రధాని మోడీ

Viral Video | జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. కసాండ్రా మేతో ప్రధాని మోడీ

Mar 01, 2024 11:46 AM IST Muvva Krishnama Naidu
Mar 01, 2024 11:46 AM IST

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా జర్మన్ గాయని-గేయరచయిత కసాండ్రా మే స్పిట్‌మన్, ఆమె తల్లిని కలిశారు. ఈ సందర్భంగా వారిని మోదీ అప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రధానిని కలవడంపై కసాండ్రా మే స్పిట్‌మన్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాట పాడిన కసాండ్రా మోదీతో శభాష్ అనిపించుకుంది. ప్రధాని ముందు అచ్యుతం కేశవం, తమిళ పాట పాడి ఆయన్ని మంత్రముగ్ధుడ్ని చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

More