ఉరుములు నీ మువ్వలై సాంగ్ లిరిక్స్.. చంద్రలేఖలోని ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్ మీకు గుర్తుందా? సందీప్ చౌతా సూపర్ మెలోడీ
ఉరుములు నీ మువ్వలై సాంగ్ మీకు గుర్తుందా? నాగార్జున, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించిన చంద్రలేఖ సినిమాలో సందీప్ చౌతా అందించిన సూపర్ మెలోడీ ఇది. 27 ఏళ్లవుతున్నా.. ఈ పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
నాన్న నువ్వు నా ప్రాణం.. ఫాదర్స్ డే రోజు తండ్రి కోసం ఈ యానిమల్ సాంగ్ పాడేయండి.. 4.2 కోట్ల వ్యూస్.. ఇదిగో లిరిక్స్
ఏ మంత్రమో సాంగ్ లిరిక్స్.. అందాల రాక్షసిలోని ఈ సూపర్ మెలోడీని మీరూ పాడుకోండి
బుట్టబొమ్మ సాంగ్ లిరిక్స్: యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన తెలుగు పాట ఇదే.. ఏకంగా 91 కోట్లకుపైగా వ్యూస్