Allu-Mega Fans: పుష్ప రాజ్ ఆ వ్యాఖ్యలతో ఖుషి ఖుషీగా పవన్ ఫ్యాన్స్-pushpa 2 hero allu arjun thanks ap deputy pawan kalyan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Allu-mega Fans: పుష్ప రాజ్ ఆ వ్యాఖ్యలతో ఖుషి ఖుషీగా పవన్ ఫ్యాన్స్

Allu-Mega Fans: పుష్ప రాజ్ ఆ వ్యాఖ్యలతో ఖుషి ఖుషీగా పవన్ ఫ్యాన్స్

Dec 09, 2024 10:15 AM IST Muvva Krishnama Naidu
Dec 09, 2024 10:15 AM IST

  • హైదరాబాదులో పుష్ప 2 సినిమా విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. స్పెషల్ ప్రైస్ టికెట్ ధరలకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబాయి అని సంబోధించారు. దీంతో కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య నలుగుతున్న రగడ కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకంగా బాబాయిని పిలవడంతో కొద్దిగా అల్లు అర్జున్ పై రూల్స్ పవన్ ఫ్యాన్స్ తగ్గించినట్లు తెలుస్తోంది.

More