Police stop BRS MLAs and MLCs| ఏందిరా బై.. ఆపేందుకు నువ్వెవడు-police stop brs mlas and mlcs from entering telangana legislative assembly ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Police Stop Brs Mlas And Mlcs| ఏందిరా బై.. ఆపేందుకు నువ్వెవడు

Police stop BRS MLAs and MLCs| ఏందిరా బై.. ఆపేందుకు నువ్వెవడు

Dec 09, 2024 11:46 AM IST Muvva Krishnama Naidu
Dec 09, 2024 11:46 AM IST

  • తెలంగాణ శాసన సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్.. అనే టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. దీంతో గేటు వద్దనే పోలీసులు అడ్డగించారు. ఆ టీ షర్టులో లోపలికి అనుమతించమని వారికి చెప్పారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. అసలు మీరెవరు.. ఆపేందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు.

More