Gaami Telugu Review : ప్రయోగాత్మక చిత్రం.. విశ్వక్ సేన్ 'గామి' సినిమా రివ్యూ..?
- Gaami: ఎప్పుడూ కొత్త కొత్త పాత్రలు ఎంచుకనే విశ్వక్ సేన్ మరోసారి అదే పంతాలో గామి సినిమా చేశారు. ఈ సినిమాలో అఘోర పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం శివరాత్రి సందర్భంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ఆడియన్స్ ఏమి అనుకుంటున్నారో చూద్దాం.