Gannavaram Assembly Constituency | గన్నవరంలో TDP, YCP హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిదో?
- గన్నవరంలో ఎప్పుడూ హైఓల్టేజ్ రాజకీయమే నడుస్తోంది. 2024 ఎన్నికల్లో అదే రిపీట్ కానుంది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యర్ధిగా ఉన్నారు. అయితే గన్నవరంలో ఎవరి బలమేంటో ఇప్పుడు చూద్దాం.