Vijayawada Flood CCTV video | విజయవాడలోకి వరద నీరు ఇలా చేరింది; ఇదిగో CCTV Video-this is a cctv video showing how the flood occurred in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada Flood Cctv Video | విజయవాడలోకి వరద నీరు ఇలా చేరింది; ఇదిగో Cctv Video

Vijayawada Flood CCTV video | విజయవాడలోకి వరద నీరు ఇలా చేరింది; ఇదిగో CCTV Video

Sep 10, 2024 01:51 PM IST Muvva Krishnama Naidu
Sep 10, 2024 01:51 PM IST

  • భారీ వర్షాలకు బుడమేరు కాలువకు గండ్లు పడి విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయింది. దీని నుంచి ఇంకా ఆ ప్రాంత ప్రజలు తేరుకోలేదు. ఇప్పటికీ సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే బుడమేరుకి గండ్లు పడి నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలోకి వరద నీరు ఎలా వచ్చి చేరిందో స్పష్టంగా తెలిపే సీసీ టీవీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.#cctvvideo #budameru #vijayawadaflood #floodwaterinvijayawada #telugunews #httelugu

More