తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - మరో 5 రోజులు వర్షాలు...! 'ఎల్లో' హెచ్చరికలు జారీ
తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ప్రభావం - ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..! ఈ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు
ద్రోణి ప్రభావం...! ఏపీ, తెలంగాణలో ఈ 2 రోజులు భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరికలు
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! మరో 4 రోజులు వర్షాలు, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు జారీ