బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలో కలిసే జలాలను రెండు రాష్ట్రాలూ కలిసి వాడుకుందామని చెప్పారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దామని వ్యాఖ్యానించారు.