floods News, floods News in telugu, floods న్యూస్ ఇన్ తెలుగు, floods తెలుగు న్యూస్ – HT Telugu

Latest floods Photos

పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది.

Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్

Thursday, April 18, 2024

డేనియల్ తుపాను తూర్పు లిబియాలో వినాశకరమైన వరదలకు కారణమైంది, దీని తీవ్రతకు ఆనకట్టలు విరిగి పడ్డాయి. తీరప్రాంత పట్టణాల్లోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా 4,300 మందికి పైగా మరణించారు.

Year Ender 2023: 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాలు

Friday, December 22, 2023

సిక్కింలో జనావాసాలను ముంచెత్తిన వరద నీరు. రహదారులపై దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచింది.

Sikkim Flash Flood: సిక్కింలో వరద బీభత్సం.. 14 మంది మృతి

Thursday, October 5, 2023

జలమయమైన రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూల్ బస్సు. బ్రూక్లిన్ లో రాత్రి 18.41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

NYC Flooding: జల దిగ్బంధంలో న్యూయార్క్ నగరం

Saturday, September 30, 2023

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Saturday, September 23, 2023

సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ముంబై ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Mumbai Rain Updates : ముంబైని మళ్లీ ముంచెత్తిన వర్షం

Wednesday, September 20, 2023

వరదలకు కొట్టుకువచ్చి కుప్పగా పడిపోయిన కార్లు. లిబియాలోని తీర ప్రాంత నగరం డెర్నా లో కనిపించిన దృశ్యం ఇది.

Libya floods: లిబియాలో 2 వేల మందిని బలి తీసుకున్న వరద బీభత్సాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Tuesday, September 12, 2023

శనివారం భారీ వర్షం అనంతరం గురుగ్రామ్ లోని నర్సింగ్ పూర్ గ్రామం వద్ద నేషనల్ హైవే 48 పై వాహనాదారుల కష్టాలు.

Delhi rains: మరోసారి నీట మునిగిన ఢిల్లీ, పరిసర ప్రాంతాలు

Saturday, August 19, 2023

China: చైనాలో భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి.  అక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ప్రధాన రహదారులు సైతం కాలువలను తలపిస్తున్నాయి. ఉత్తర చైనాలోని ఝుఓఝు లో కనిపించిన దృశ్యం ఇది.

Floods seen across Earth: ప్రపంచవ్యాప్తంగా జల ప్రళయం; వాతావరణ మార్పులే కారణమా?

Thursday, August 3, 2023

మొరంచపల్లి వాగు ఉధృతితో వరదలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాల ఆచూకీ శనివారం లభ్యమైంది.. డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ చేయగా మొరంచపల్లి గ్రామానికి చెందిన (70) ఏళ్ల వయసు గల గొర్రె ఒదిరెద్ది మృతదేహాన్ని చిట్యాల మండలం ఒడితల గ్రామ శివారులో గుర్తించారు.

Moranchapalli : బయటపడుతున్న మృతదేహాలు.. శోకసంద్రంలో 'మోరంచపల్లి '

Sunday, July 30, 2023

ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం

Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Friday, July 28, 2023

గోదావరిలో  వరద ఉధృతి పెరిగింది.  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులు దాటింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు.

Godavari Floods: గోదావరికి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Wednesday, July 26, 2023

ముంబైలో వరద నీటి లో పరస్పరం సహాయం చేసుకుంటూ రోడ్డు దాటుతున్న ప్రజలు.

Monsoon in India: ఈ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక

Wednesday, July 26, 2023

ఢిల్లీల వరద నీటిలో ప్రమాదకరంగా వెళ్తున్న కారు. ఢిల్లీకి మరో రెండు రోజుల పాటు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Delhi-NCR floods: ఢిల్లీని వదలని వరుణుడు; నీటిలోనే దేశ రాజధాని

Wednesday, July 26, 2023

ఆదివారం నుంచి ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

TS AP Rains: గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి.. మరోవైపు కదిలిన ‘కృష్ణమ్మ’

Sunday, July 23, 2023

పంజాబ్ లోని అమృతసర్ లో వరద నీటితో నిండిపోయిన హెరిటేజ్ స్ట్రీట్.

Heavy rains in Punjab, Haryana: పంజాబ్, హరియాణాల్లో వర్ష బీభత్సం; పొంగి పొర్లుతున్న నదులు

Saturday, July 22, 2023

స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం  పట్టింది. శనివారం ఉదయం  భద్రాచలం వద్ద నీటిమట్టం 39.7 అడుగులుగా ఉంది. ఇక  ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Telangana Rains : స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం - నిండుకుండలా హుస్సేన్ సాగర్

Saturday, July 22, 2023

ముంబైలో కుండపోత వర్షంలో  ఒక బాలుడు, మరో వ్యక్తి రోడ్డు దాటుతున్న దృశ్యం

Mumbai rains: ముంబైలో వర్ష బీభత్సం; 24 గంటల్లో 100 ఎంఎం వర్షపాతం

Thursday, July 20, 2023

ఢిల్లీలోని యమున బజార్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు.

Delhi floods in pics: ఢిల్లీలో యమునా నది విశ్వరూపం; జనావాసాలు, రహదారులు జలమయం

Friday, July 14, 2023

లోతట్టు ప్రాంతంలోని తమ నివాసం నుంచి ట్రాక్టర్ పై సామాన్లు తీసుకుని వెళ్తుండగా వరద నీటిలో ఆ ట్రాక్టర్ చిక్కుకుపోయిన దృశ్యం.

Delhi floods: ఢిల్లీకి వరద ముప్పు; పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో ఈ ఫొటోస్ లో చూడండి..

Wednesday, July 12, 2023