సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడి-srikakulam cm jagan sensational comments on vizag capital in mulapeta foundation stone ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడి

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడుతున్నట్లు సీఎం జగన్ వెల్లడి

Apr 19, 2023 03:03 PM IST Muvva Krishnama Naidu
Apr 19, 2023 03:03 PM IST

  • విశాఖ రాజధానిపై మరోసారి ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.4,361 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం జరగనుంది. అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

More