ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ : మరో 3 రోజులు భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరోసారి బిగ్ అలర్ట్ ఇచ్చింది. మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.