Pawan Kalyan: టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం-pawan kalyan has announced two candidates for the general elections in ap ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan: టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం

Pawan Kalyan: టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం

Jan 26, 2024 12:34 PM IST Muvva Krishnama Naidu
Jan 26, 2024 12:34 PM IST

  • తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మ పాటించటం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు ప్రకారం సీట్లను ఉమ్మడిగా ప్రకటించేందుకు కార్యచరణ ఉందన్నారు. అలా కాకుండా ముందుగానే టీడీపీ రెండు సీట్లు ప్రకటించిందని అందుకే తాము కూడా రిపబ్లిక్ డే రోజు రెండు సీట్లు ప్రకటిస్తున్నామని పవన్ తెలిపారు. జగన్ ప్రభుత్వం 2024 లో మళ్లీ అధికారంలోకి రాకూడదని.. అయితే జగన్ పై నాకు వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు.

More