Superstar Krishna Statue | బెజవాడ గడ్డపై ఘట్టమనేని కృష్ణ విగ్రహం-kamal haasan unveiled superstar krishna statue in vijayawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Superstar Krishna Statue | బెజవాడ గడ్డపై ఘట్టమనేని కృష్ణ విగ్రహం

Superstar Krishna Statue | బెజవాడ గడ్డపై ఘట్టమనేని కృష్ణ విగ్రహం

Nov 10, 2023 11:51 AM IST Muvva Krishnama Naidu
Nov 10, 2023 11:51 AM IST

  • సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. బెజవాడ గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ నేత దేవినేని అవినాష్తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరణ చేశారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అవినాష్ అన్నారు. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషంగా ఉందన్నారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు.. కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ధన్యవాదాలు తెలిపారు.

More