Kesineni Nani Vs Kesineni Chinni | అన్నదమ్ముల మధ్య యుద్ధానికి కారకులెవరు..?
- ఆంధ్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బెజవాడ. ఇక్కడ పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సారి ఇద్దరు రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ముల మధ్య పోటీ ఉండనుంది. వారెవరో కాదు కేశి చిన్ని, కేశినేని నాని. గతంలో టీడీపీలో ఉన్న కేశినేని నాని వైసీపీలో చేరటంతో ఇక బెజవాడ ఎంపీ సీటును కేశినేని చిన్నికి చంద్రబాబు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మరింత రాజకీయ వైరం పెరిగింది. అయితే చంద్రబాబు కావాలనే ఇలా చేశారనే ఆరోపణలు పలుసార్లు కేశినేని నాని చేశారు.