Kodali Nani Counter To Pawan | చంద్రబాబు, పవన్ ను కలిపి ఉతికేసిన మాజీ మంత్రి కొడాలి నాని-former minister kodali nani countered chandrababu and pawan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kodali Nani Counter To Pawan | చంద్రబాబు, పవన్ ను కలిపి ఉతికేసిన మాజీ మంత్రి కొడాలి నాని

Kodali Nani Counter To Pawan | చంద్రబాబు, పవన్ ను కలిపి ఉతికేసిన మాజీ మంత్రి కొడాలి నాని

Jun 16, 2023 03:55 PM IST Muvva Krishnama Naidu
Jun 16, 2023 03:55 PM IST

  • హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలత పోటీ చేసి గెలిచారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. పవన్ ఒంటిరిగా గెలవలేక బీజేపీ, తెలుగుదేశం పార్టీని కలుపుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అత్తగారి ఊరికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు.

More