Rs. 4 Chicken biryani | ఆదివారం రూ.4కే చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం-chicken biryani packet offer for rs 4 on sunday in narsipatnam anakapalle district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rs. 4 Chicken Biryani | ఆదివారం రూ.4కే చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం

Rs. 4 Chicken biryani | ఆదివారం రూ.4కే చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం

Dec 16, 2024 12:36 PM IST Muvva Krishnama Naidu
Dec 16, 2024 12:36 PM IST

  • అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం రూ.4కే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ప్రకటించడంతో జనం భారీగా తరలివచ్చారు. ఒకరికి ఒక ప్యాకెట్ మాత్రమే అని చెప్పడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ క్యూలో నిలబడ్డారు. దాంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

More