Manchu Family Dispute: జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం
- మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో మంచు విష్ణు పంచదార పోశారు. దీంతో మంచు మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు మనోజ్. అయితే పోలీసుల చొరవతో మంచు కుటుంబంలోని వివాదం సర్దుకుందని అనుకుంటున్న వేళ ఈ పంచదార పోయటంతో మరో మలుపు తిరిగింది.