(1 / 9)
Zakir Hussain: జాకిర్ హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో పల్మొనరీ ఫైబ్రోసిస్ తో బాధపడుతూ కన్నుమూసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న ఘనత అతని సొంతం. ఒకప్పటి బాలీవుడ్ టాప్ సింగర్ అయిన సాధనా సర్గమ్ తో జాకిర్ హుస్సేన్ ఉన్నప్పటి ఫొటో ఇది.
(2 / 9)
Zakir Hussain: థియేటర్ ఆర్టిస్సట్ సంజనా కపూర్ తో జాకిర్ హుస్సేన్
(3 / 9)
Zakir Hussain: సింగర్ హరిహరన్ తో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్. ముంబైలో కొన్నేళ్ల కిందట జరిగిన ఓ సంగీత కచేరిలో ఈ ఇద్దరు లెజెండ్స్ పర్ఫామ్ చేశారు.
(4 / 9)
Zakir Hussain: క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తబలా వాయిస్తుంటే.. తాను సరదాగా బ్యాట్ పట్టుకున్న జాకిర్ హుస్సేన్
(Facebook)(5 / 9)
Zakir Hussain: ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్ తో కలిసి ఓ ఈవెంట్లో జాకిర్ హుస్సేన్
(6 / 9)
Zakir Hussain: షమ్మీ కపూర్, నఫీసా అలీ, రణ్‌ధీర్ కపూర్ లతో జాకిర్ హుస్సేన్
(7 / 9)
Zakir Hussain: గ్రామీ అవార్డుతో జాకిర్ హుస్సేన్.
(8 / 9)
Zakir Hussain: తన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా 100వ జయంతి సందర్భంగా జాకిర్ హుస్సేన్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చాడు.
(PTI)(9 / 9)
Zakir Hussain: ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్ లతో జాకిర్ హుస్సేన్
ఇతర గ్యాలరీలు