మదర్స్ డే రోజున అమ్మకోసం స్పెషల్‌గా ఏదైనా వండాలనుకుంటున్నారా? పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేయండి!
మదర్స్ డే రోజున అమ్మని ఇంప్రెస్ చేసేందుకు మీరే వంట చేయాలనుకుంటున్నారా? వెజ్ అయితే మరీ బావుంటుందని ఫీలవుతున్నారా? అయితే పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ మీ కోసమే. ఈ చిట్కాలతో చేశారంటే, అమ్మ దగ్గర మార్కులు కొట్టేయొచ్చు.
'లేజీ గర్ల్' బిర్యానీ, బద్ధకస్తుల బ్యాచ్ కోసం అరగంటలో రెడీ అయ్యే బిర్యానీ ఇది