నూతన సంవత్సరంలో ఇవి అలవాటు చేసుకోండి.. సక్సెస్​ మీదే!

Pexel

By Sharath Chitturi
Dec 16, 2024

Hindustan Times
Telugu

2024కి గుడ్​బై చెప్పాల్సిన సమయం దగ్గరపడుతోంది. నూతన ఏడాదిలో కొన్ని విషయాలను అలవాటు చేసుకుంటే మీ సక్సెస్​ జర్నీకి ఉపయోగపడతాయి.

Pexel

ఉదయాన్నే లేవడాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయాలంటే రాత్రి తొందరగా పడుకోవాలని గుర్తుపెట్టుకోండి.

pexels

మెడిటేషన్​ని ఒక హాబిట్​గా మార్చుకోండి. రోజువారీ స్ట్రెస్​ నుంచి విముక్తి లభిస్తుంది.

Pexel

గుడ్​ బుక్​ ఈజ్​ గుడ్​ ఫ్రండ్​ అంటారు. బుక్​ రీడింగ్​ అలవాటు చేసుకోండి.

Pexel

సోషల్​ మీడియా అడిక్షన్​ నుంచి దూరంగా జరగండి. లైఫ్​లో గోల్​ పెట్టుకుని సమయాన్ని వృథా చేయకండి.

pexel

సరైన ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. బ్యాలెన్స్​డ్​ డైట్​ ఫాలో అవ్వండి.

Pexels

ఒక డైరీ పెట్టుకోండి. మీ రోజువారీ పనుల గురించి ముందే ప్లాన్​ చేసుకోండి. లైఫ్​ ఆర్గనైజ్​డ్​గా ఉంటుంది.

Pexel

చలికాలంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ డి కోసం తినాల్సిన ఏడు రకాల డ్రైఫ్రూట్స్ ఏంటో చూడండి

pexels