చలికాలంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ డి కోసం తినాల్సిన ఏడు రకాల డ్రైఫ్రూట్స్ ఏంటో చూడండి
pexels
By Hari Prasad S Dec 16, 2024
Hindustan Times Telugu
చలికాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే రుచికరమైన బాదాం తింటే విటమిన్ డితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
pexels
వాల్‌నట్స్‌లో ఎన్నో పోషకాలతోపాటు విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది
pexels
పిస్తాలు మంచి రుచితోపాటు విటమిన్ డిని కూడా అందిస్తాయి
pexels
కాజు లేదా జీడిపప్పును అందరూ ఇష్టపడతారు. ఈ టేస్టీ డ్రైఫ్రూట్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది
pexels
హేజిల్‌నట్స్ తిన్నా కూడా విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది
pexels
సన్‌ఫ్లవర్ విత్తనాలు కూడా విటమిన్ డి అందిస్తాయి
pexels
బ్రెజిల్ నట్స్ కూడా చలికాలంలో విటమిన్ డిని అందిస్తాయి
pexels
దేవతలందరికీ ప్రత్యేకమైన వాహనాలు ఉన్నాయి. ఏ దేవుడికి ఏ జంతువు లేదా పక్షి వాహనంగా ఉన్నాయి? హిందూ పురాణాల ప్రకారం అవి దేనికి ప్రతీకగా వ్యవహరిస్తాయి తెలుసుకుందాం..