దేవతలందరికీ ప్రత్యేకమైన వాహనాలు ఉన్నాయి. ఏ దేవుడికి ఏ జంతువు లేదా పక్షి వాహనంగా ఉన్నాయి? హిందూ పురాణాల ప్రకారం అవి దేనికి ప్రతీకగా వ్యవహరిస్తాయి తెలుసుకుందాం..

Pixabay

By Ramya Sri Marka
Dec 16, 2024

Hindustan Times
Telugu

విష్ణుమూర్తి వాహనం డేగ(గరుడ పక్షి).ఈ శక్తివంతమైన ప్రాణి భక్తులకు శాంతిని, ధన్యమైన జీవితాన్ని ఇస్తుంది. 

Pixabay

శివుడు నందిని తన వాహనంగా ఎంచుకున్నాడు. నంది పౌరుషం, ధైర్యం, శక్తిని సూచిస్తుంది.

pexel

దుర్గాదేవికి సింహంపై కూర్చుని దుష్ట శక్తులపై విజయం సాధించింది. సింహం విజయం, ధైర్యం, శక్తిని సూచిస్తుంది.

Pixabay

శ్రీకృష్ణుడికి గోవులంటే ప్రాణం. బాల్యంలో గోవులతో కలిసి ఆడుకున్నాడు. ప్రేమ, శాంతి, ప్రకృతి శక్తికి గోవులు ప్రతీక.

pexel

హనుమంతుడి వాహనం ఒంటె. ఇది శక్తి, ధైర్యం, అనిర్వచనీయమైన శక్తికి చిహ్నం.

pexel

బ్రహ్మదేవుడి వాహనం హంస. శాంతి, ఐశ్వర్యం, శక్తికి హంస ప్రతీక.

pexel

వినాయకుడి వాహనం ఎలుక. ఇది విజయాన్ని, అభివృద్ధిని, నిస్వార్థ జీవనాన్ని, ధైర్యాన్ని, శక్తిని సూచిస్తుంది.

pexel

కార్తికేయుడి వాహనం నెమలి. ఇది శక్తి, శాంతి, ధైర్యం, విజయాలను సూచిస్తుంది.

pexel

లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. శక్తి,  జ్ఞానం, సంపద, ఐశ్వర్యానికి ప్రతీక గుడ్లగూబ.

pexel

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు