IRCTC Hyderabad Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.
ఈ ఏడాదిలో జనవరి నుంచి మే వరకు ధరలతో పోల్చితే….ప్రస్తుతం ఉన్న టూర్ ప్యాకేజీ ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ జూన్ 4, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే…మరో తేదీలో ఇదే ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి.