తెలుగు న్యూస్ / ఫోటో /
Winter Season Foods: చలికాలంలో వీటిని తింటే ఎంతో ఆరోగ్యం
- చలికాలంలో మన శరీరానికి ఏయే ఆహారపదార్థాలు సరిపోతాయో తెలుసుకుని వాటిని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
- చలికాలంలో మన శరీరానికి ఏయే ఆహారపదార్థాలు సరిపోతాయో తెలుసుకుని వాటిని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
(2 / 5)
పాలకూర: పాలకూరను ఎక్కువగా తింటే శరీరానికి పోషకాలు అధికంగా అందుతాయి. చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆకుకూర పాలకూర.
(3 / 5)
వేరుశెనగలు: వేరుశెనగపలుకులను ఉడకబెట్టి లేదా వేయించుకుని తింటే మంచిది. వాటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
(4 / 5)
జామ: పేదవాడి పండుగా పేరు తెచ్చుకుంది జామ కాయ. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జామలోని లైకోపిన్ గుండె సమస్యలను నివారిస్తుంది.
ఇతర గ్యాలరీలు