తెలుగు న్యూస్ / ఫోటో /
TVS Ronin 225 vs RE Hunter 350 । రోనిన్, హంటర్ బైక్‌ల పోటాపోటీ.. రెండింటిలో ఏది మేటి?!
- TVS Ronin 225 vs RE Hunter 350: TVS రోనిన్ 225, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ రెండూ కూడా వాటి బ్రాండ్ ల నుంచి విడుదలైన సరికొత్త మోటార్ సైకిళ్లు అయితే. రోనిన్ 225 ఇంజన్ కెపాసిటీ తక్కువగా ఉన్నా, హంటర్ 350 బండితో పోటీ పడుతోంది.

(1 / 10)
TVS రోనిన్ బైక్ లో 225 cc ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంజబ్ 20 bhp పవర్, 19 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
(3 / 10)
రోనిన్ 225లో రైడింగ్ ట్రయాంగిల్ క్రూయిజర్‌గా ఉంది కాబట్టి హ్యాండిల్‌బార్ వెడల్పుగా ఉంటుంది. అలాగే ఫుట్ పెగ్‌లు ముందుకు సెట్ చేసి ఉన్నాయి.
(4 / 10)
TVS రోనిన్ 225లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అది ప్రకాశవంతంగా ఉంటుంది, రైడింగ్ కు సబంధించి సమాచారాన్ని చూపుతుంది.
(6 / 10)
TVS రోనిన్ 225 ముందు భాగంలో T- ఆకారపు LED DRL, గోల్డెన్ కలర్ ఫోర్క్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
(9 / 10)
టీవీఎస్ రోనిన్ 225లోని ఇంజిన్ మృదువైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా ఈ బైక్ చూడటానికి బాగుంది, పనితీరులో హంటర్ బైక్ తో పోటీపడుతుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు