Tulsi leaves: ప్రతిరోజూ రెండు తులసి ఆకులు తింటే రక్తపోటు అదుపులో
- Tulsi leaves: తులసి ఆకులు తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకు కూడా మేలు జరుగుతుంది.
- Tulsi leaves: తులసి ఆకులు తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకు కూడా మేలు జరుగుతుంది.
(1 / 6)
తులసి చెట్టు దాదాపు అన్ని ఇళ్లల్లో ఉంటుంది. ప్రతి రోజూ రెండు ఆకులను నమలడం లేదా, అరస్పూను తులసి రసం తాగడం వల్ల ఎంతో మంచి జరగుతుంది. జలుబు, దగ్గు వంటివి నయం అవుతాయి. ఇంకా అనేక రోగాలు రాకుండా ఉంటాయి.
(Unsplash)(2 / 6)
రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి ఎంతగానో సహకరిస్తుంది. తులసి ఆకులను ప్రతి రోజూ తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి.
(Unsplash)(3 / 6)
ప్రతి రోజూ తులసి ఆకులు నమలడం వల్ల రక్తపోటును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం తులసి ఆకులను తినాలి.
(Unsplash)(4 / 6)
తులసి ఆకుల్లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ప్రతి ఉదయం ఖాళీ పొట్టతో తులసి ఆకులు తినడం వల్ల క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకోవచ్చు.
(Unsplash)(5 / 6)
గుండె ఆరోగ్యానికి తులసి ఆకులు సహాయపడుతుంది. ప్రతిరోజూ వీటిని తింటే గుండె సామర్థ్యాన్ని పెరుగతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు